3 Minutes 10 Headlines: Jyotiraditya Scindia named as Rajya Sabha nominee from MP in BJP list. Home Minister Amit Shah on March 11 answered to the opposition’s questions in regards to the Delhi Issue.
#COVID19Outbreak
#Coronavirus
#Coronavirusinindia
#YesBank
#AmruthaPranay
#sbiminimumbalance
#APlocalbodyelections
#mppoliticalcrisis
#Coronavirusintelangana
#apcmjagan
#IPL2020
#SBIinterestrate
#JyotiradityaScindia

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బుధవారం భారతీయ జనతా పార్టీలో చేరిన జ్యోతిరాధిత్య సింధియాకు ఆ పార్టీ తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపే ఇద్దరు అభ్యర్థులలో ఒకరిగా జ్యోతిరాదిత్య సింధియా పేరును ఖరారు చేసింది. ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రుణాలు తీసుకునే వారికి శుభవార్త చెప్పింది.